Home ఆదికాండము 23:5 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 23 · Verse 5

తెలుగు బైబిల్

ఆదికాండము 23:5

హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;

Book: Genesis · Chapter: 23 · Verse: 5

Cross References

ఆదికాండము 23:3

తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి

1 దినవృత్తాంతములు 1:13

కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

కీర్తనలు 107:41

అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme