Home ఆదికాండము 23:1 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 23 · Verse 1

తెలుగు బైబిల్

ఆదికాండము 23:1

శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు.

Book: Genesis · Chapter: 23 · Verse: 1

Cross References

ఆదికాండము 17:17

అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి - నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme