Home ఆదికాండము 14:4 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 14 · Verse 4

తెలుగు బైబిల్

ఆదికాండము 14:4

పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి.

Book: Genesis · Chapter: 14 · Verse: 4

Cross References

ఆదికాండము 9:25

కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

యెహెజ్కేలు 17:15

అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme