Home ఆదికాండము 10:28 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 10 · Verse 28

తెలుగు బైబిల్

ఆదికాండము 10:28

ఓబాలును అబీమాయెలును షేబను

Book: Genesis · Chapter: 10 · Verse: 28

Cross References

ఆదికాండము 25:3

యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.

1 రాజులు 10:1

షేబదేశపురాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.

1 దినవృత్తాంతములు 1:20

యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

1 దినవృత్తాంతములు 1:22

ఏబాలును అబీమా యేలును షేబను

యెహెజ్కేలు 27:23

హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme