Home ఆదికాండము 10:23 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 10 · Verse 23

తెలుగు బైబిల్

ఆదికాండము 10:23

అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు.

Book: Genesis · Chapter: 10 · Verse: 23

Cross References

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

యిర్మియా 25:20

సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme