Home యెహెజ్కేలు 48:2 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 48 · Verse 2

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 48:2

దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.

Book: Ezekiel · Chapter: 48 · Verse: 2

Cross References

ఆదికాండము 30:12

లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

యెహోషువ 19:24

అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.

యెహోషువ 19:31

వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme