Home యెహెజ్కేలు 41:10 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 41 · Verse 10

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 41:10

గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను

Book: Ezekiel · Chapter: 41 · Verse: 10

Cross References

యెహెజ్కేలు 40:17

అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.

యెహెజ్కేలు 42:1

అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme