Home నిర్గమకాండము 38:6 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 38 · Verse 6

తెలుగు బైబిల్

నిర్గమకాండము 38:6

ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.

Book: Exodus · Chapter: 38 · Verse: 6

Cross References

నిర్గమకాండము 25:6

ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

ద్వితీయోపదేశకాండము 10:3

కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme