Home నిర్గమకాండము 16:26 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 16 · Verse 26

తెలుగు బైబిల్

నిర్గమకాండము 16:26

ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.

Book: Exodus · Chapter: 16 · Verse: 26

Cross References

నిర్గమకాండము 20:9

ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను

ద్వితీయోపదేశకాండము 5:13

ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.

యెహెజ్కేలు 46:1

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.

లూకా 13:14

యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme