Home ద్వితీయోపదేశకాండము 4:14 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 4 · Verse 14

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 4:14

అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింప వలసిన కట్టడ లను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను.

Book: Deuteronomy · Chapter: 4 · Verse: 14

Cross References

నిర్గమకాండము 21:1

నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా

ద్వితీయోపదేశకాండము 11:8

మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును

కీర్తనలు 105:44

వారు తన కట్టడలను గైకొనునట్లును

యెహెజ్కేలు 21:1

అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme