Home ద్వితీయోపదేశకాండము 3:19 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 3 · Verse 19

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 3:19

అయితే యెహోవా మీకు విశ్రాంతి నిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతినిచ్చువరకు,

Book: Deuteronomy · Chapter: 3 · Verse: 19

Cross References

సంఖ్యాకాండము 32:16

అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము.

సంఖ్యాకాండము 32:26

మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme