Home ద్వితీయోపదేశకాండము 25:12 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 25 · Verse 12

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 25:12

నీ కన్ను కటాక్షింపకూడదు.

Book: Deuteronomy · Chapter: 25 · Verse: 12

Cross References

ద్వితీయోపదేశకాండము 7:2

నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,

ద్వితీయోపదేశకాండము 13:9

చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.

ద్వితీయోపదేశకాండము 19:13

వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగు నట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయ మైన దోషమును పరిహరింపవలెను.

ద్వితీయోపదేశకాండము 19:21

నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme