Home ద్వితీయోపదేశకాండము 2:27 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 2 · Verse 27

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 2:27

నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.

Book: Deuteronomy · Chapter: 2 · Verse: 27

Cross References

సంఖ్యాకాండము 21:21

ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.

ద్వితీయోపదేశకాండము 2:6

మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.

న్యాయాధిపతులు 11:19

మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme