Home ద్వితీయోపదేశకాండము 19:7 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 19 · Verse 7

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 19:7

అందుచేతనుమూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.

Book: Deuteronomy · Chapter: 19 · Verse: 7

Cross References

నిర్గమకాండము 21:13

అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.

ద్వితీయోపదేశకాండము 3:18

ఆ కాలమందు నేను మిమ్మును చూచిమీరు స్వాధీన పరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్న ధ్దులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.

ద్వితీయోపదేశకాండము 4:41

అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగు వాని చంపినయెడల

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme