Home ద్వితీయోపదేశకాండము 14:9 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 14 · Verse 9

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 14:9

నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును.

Book: Deuteronomy · Chapter: 14 · Verse: 9

Cross References

లేవీయకాండము 11:9

జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్ర ములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme