Home ద్వితీయోపదేశకాండము 1:20 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 1 · Verse 20

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 1:20

అప్పుడు నేనుమన దేవు డైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నె మునకు వచ్చి యున్నాము.

Book: Deuteronomy · Chapter: 1 · Verse: 20

Cross References

ద్వితీయోపదేశకాండము 1:7

మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును వెళ్లుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme