Home అపొస్తలుల కార్యములు 27:8 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 27 · Verse 8

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 27:8

బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితివిు. దానిదగ్గర లసైయ పట్టణముండెను.

Book: Acts · Chapter: 27 · Verse: 8

Cross References

అపొస్తలుల కార్యములు 27:12

మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతురేవై యున్నది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme