Home అపొస్తలుల కార్యములు 27:28 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 27 · Verse 28

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 27:28

బుడుదువేసి చూచి యిరువదిబారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.

Book: Acts · Chapter: 27 · Verse: 28

Cross References

యెహెజ్కేలు 3:6

నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme