Home అపొస్తలుల కార్యములు 25:24 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 25 · Verse 24

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 25:24

అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి.

Book: Acts · Chapter: 25 · Verse: 24

Cross References

లూకా 23:21

వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.

అపొస్తలుల కార్యములు 22:22

ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.

అపొస్తలుల కార్యములు 25:2

అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.

అపొస్తలుల కార్యములు 25:7

పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని ఋజువు చేయలేక పోయిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme