Home అపొస్తలుల కార్యములు 17:8 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 17 · Verse 8

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 17:8

ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

Book: Acts · Chapter: 17 · Verse: 8

Cross References

మత్తయి 2:3

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

యోహాను 11:48

మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme