Home అపొస్తలుల కార్యములు 15:30 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 15 · Verse 30

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 15:30

అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.

Book: Acts · Chapter: 15 · Verse: 30

Cross References

అపొస్తలుల కార్యములు 6:2

అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.

అపొస్తలుల కార్యములు 16:4

వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.

అపొస్తలుల కార్యములు 21:22

కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.

అపొస్తలుల కార్యములు 23:33

అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme