Home 2 సమూయేలు 23:31 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 23 · Verse 31

తెలుగు బైబిల్

2 సమూయేలు 23:31

అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

Book: 2 Samuel · Chapter: 23 · Verse: 31

Cross References

యెహోషువ 18:22

బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా

2 సమూయేలు 3:16

దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.

2 సమూయేలు 16:5

రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు

1 దినవృత్తాంతములు 11:32

గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

1 దినవృత్తాంతములు 12:3

వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,

1 దినవృత్తాంతములు 27:25

రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme