Home 2 సమూయేలు 22:26 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 22 · Verse 26

తెలుగు బైబిల్

2 సమూయేలు 22:26

దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.

Book: 2 Samuel · Chapter: 22 · Verse: 26

Cross References

మత్తయి 5:7

కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

యాకోబు 2:13

కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme