Home 2 రాజులు 8:17 · తెలుగు బైబిల్

2 రాజులు

Chapter 8 · Verse 17

తెలుగు బైబిల్

2 రాజులు 8:17

అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడై యుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.

Book: 2 Kings · Chapter: 8 · Verse: 17

Cross References

2 దినవృత్తాంతములు 21:5

యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూష లేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme