Home 2 దినవృత్తాంతములు 36:2 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 36 · Verse 2

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 36:2

యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.

Book: 2 Chronicles · Chapter: 36 · Verse: 2

Cross References

ప్రసంగి 10:16

దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.

యెషయా 3:4

బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme