Home 2 దినవృత్తాంతములు 35:16 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 35 · Verse 16

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 35:16

ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కాపండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహన బలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపము లేకుండ యెహోవా సేవ జరిగెను.

Book: 2 Chronicles · Chapter: 35 · Verse: 16

Cross References

ఆదికాండము 45:21

ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme