Home 2 దినవృత్తాంతములు 32:16 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 32 · Verse 16

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 32:16

అతని సేవకులు దేవు డైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.

Book: 2 Chronicles · Chapter: 32 · Verse: 16

Cross References

యోబు 15:25

వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

కీర్తనలు 73:9

ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.

యోహాను 15:21

అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme