Home 2 దినవృత్తాంతములు 3:2 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 3 · Verse 2

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 3:2

తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను.

Book: 2 Chronicles · Chapter: 3 · Verse: 2

Cross References

1 రాజులు 6:1

అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సర మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్‌ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme