Home 2 దినవృత్తాంతములు 28:14 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 28 · Verse 14

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 28:14

కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.

Book: 2 Chronicles · Chapter: 28 · Verse: 14

Cross References

నెహెమ్యా 5:12

అందుకు వారునీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme