Home 2 దినవృత్తాంతములు 27:8 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 27 · Verse 8

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 27:8

అతడు ఏలనారం భించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.

Book: 2 Chronicles · Chapter: 27 · Verse: 8

Cross References

2 దినవృత్తాంతములు 27:1

యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme