Home 2 దినవృత్తాంతములు 25:6 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 25 · Verse 6

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 25:6

మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.

Book: 2 Chronicles · Chapter: 25 · Verse: 6

Cross References

1 దినవృత్తాంతములు 19:6

అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండిఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme