Home 2 దినవృత్తాంతములు 25:28 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 25 · Verse 28

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 25:28

అయితే వారు అతని వెనుక లాకీషునకు మను ష్యులను పంపి అతని అక్కడ చంపి, గుఱ్ఱములమీద అతని శవము ఎక్కించి తీసికొనివచ్చి యూదాపట్టణమందు అతని తండ్రులయొద్ద అతని పాతిపెట్టిరి.

Book: 2 Chronicles · Chapter: 25 · Verse: 28

Cross References

2 రాజులు 14:20

వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme