Home 2 దినవృత్తాంతములు 23:12 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 23 · Verse 12

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 23:12

పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనులయొద్దకు వచ్చి

Book: 2 Chronicles · Chapter: 23 · Verse: 12

Cross References

2 రాజులు 9:32

అతడు తలయెత్తి కిటికీ తట్టు చూచినా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

2 రాజులు 11:13

అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme