Home 2 దినవృత్తాంతములు 19:1 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 19 · Verse 1

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 19:1

యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయ మును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా

Book: 2 Chronicles · Chapter: 19 · Verse: 1

Cross References

2 దినవృత్తాంతములు 18:31

కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme