Home 2 దినవృత్తాంతములు 16:5 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 16 · Verse 5

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 16:5

బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయు చున్న పని చాలించెను.

Book: 2 Chronicles · Chapter: 16 · Verse: 5

Cross References

1 రాజులు 15:21

అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme