Home 2 దినవృత్తాంతములు 16:13 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 16 · Verse 13

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 16:13

ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా

Book: 2 Chronicles · Chapter: 16 · Verse: 13

Cross References

1 రాజులు 15:24

అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme