Home 1 సమూయేలు 9:10 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 9 · Verse 10

తెలుగు బైబిల్

1 సమూయేలు 9:10

సౌలునీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా

Book: 1 Samuel · Chapter: 9 · Verse: 10

Cross References

1 సమూయేలు 10:14

సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచిమీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్దభములను వెదకబోతివిు; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు

2 రాజులు 5:13

అయితే అతని దాసులలో ఒకడు వచ్చినాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయ కుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme