Home 1 సమూయేలు 17:5 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 17 · Verse 5

తెలుగు బైబిల్

1 సమూయేలు 17:5

అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.

Book: 1 Samuel · Chapter: 17 · Verse: 5

Cross References

యిర్మియా 46:4

గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.

ఎఫెసీయులకు 6:17

మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme