Home 1 సమూయేలు 17:31 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 17 · Verse 31

తెలుగు బైబిల్

1 సమూయేలు 17:31

దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను.

Book: 1 Samuel · Chapter: 17 · Verse: 31

Cross References

సామెతలు 22:29

తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme