Home 1 సమూయేలు 14:17 · తెలుగు బైబిల్

1 సమూయేలు

Chapter 14 · Verse 17

తెలుగు బైబిల్

1 సమూయేలు 14:17

సౌలుమీరు లెక పెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.

Book: 1 Samuel · Chapter: 14 · Verse: 17

Cross References

No cross references available for this verse yet.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme