Home 1 కొరింథీయులకు 4:13 · తెలుగు బైబిల్

1 కొరింథీయులకు

Chapter 4 · Verse 13

తెలుగు బైబిల్

1 కొరింథీయులకు 4:13

దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.

Book: 1 Corinthians · Chapter: 4 · Verse: 13

Cross References

విలాపవాక్యములు 3:45

జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.

అపొస్తలుల కార్యములు 22:22

ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme