Home 1 కొరింథీయులకు 12:29 · తెలుగు బైబిల్

1 కొరింథీయులకు

Chapter 12 · Verse 29

తెలుగు బైబిల్

1 కొరింథీయులకు 12:29

అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

Book: 1 Corinthians · Chapter: 12 · Verse: 29

Cross References

1 కొరింథీయులకు 12:4

కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

1 కొరింథీయులకు 12:14

శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

1 కొరింథీయులకు 12:17

శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme