Home 1 దినవృత్తాంతములు 9:5 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 9 · Verse 5

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 9:5

షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.

Book: 1 Chronicles · Chapter: 9 · Verse: 5

Cross References

సంఖ్యాకాండము 26:20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;

నెహెమ్యా 11:5

మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme