Home 1 దినవృత్తాంతములు 7:4 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 7 · Verse 4

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 7:4

వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.

Book: 1 Chronicles · Chapter: 7 · Verse: 4

Cross References

1 దినవృత్తాంతములు 12:32

ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme