Home 1 దినవృత్తాంతములు 7:20 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 7 · Verse 20

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 7:20

ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,

Book: 1 Chronicles · Chapter: 7 · Verse: 20

Cross References

సంఖ్యాకాండము 26:35

ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme