Home 1 దినవృత్తాంతములు 7:11 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 7 · Verse 11

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 7:11

యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.

Book: 1 Chronicles · Chapter: 7 · Verse: 11

Cross References

2 దినవృత్తాంతములు 17:13

యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరా క్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

2 దినవృత్తాంతములు 17:17

బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.

2 దినవృత్తాంతములు 17:18

రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme