Home 1 దినవృత్తాంతములు 6:28 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 6 · Verse 28

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 6:28

సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.

Book: 1 Chronicles · Chapter: 6 · Verse: 28

Cross References

1 సమూయేలు 8:2

అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,

1 దినవృత్తాంతములు 6:33

ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme