Home 1 దినవృత్తాంతములు 6:26 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 6 · Verse 26

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 6:26

ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

Book: 1 Chronicles · Chapter: 6 · Verse: 26

Cross References

1 సమూయేలు 1:1

ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.

1 దినవృత్తాంతములు 6:6

ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,

1 దినవృత్తాంతములు 6:35

తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme