Home 1 దినవృత్తాంతములు 5:24 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 5 · Verse 24

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 5:24

వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.

Book: 1 Chronicles · Chapter: 5 · Verse: 24

Cross References

1 దినవృత్తాంతములు 4:38

పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.

1 దినవృత్తాంతములు 12:21

వారందరును పరాక్రమ శాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme