Home 1 దినవృత్తాంతములు 4:27 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 4 · Verse 27

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 4:27

షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.

Book: 1 Chronicles · Chapter: 4 · Verse: 27

Cross References

సంఖ్యాకాండము 2:4

అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

సంఖ్యాకాండము 2:13

అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.

సంఖ్యాకాండము 26:14

ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.

సంఖ్యాకాండము 26:22

వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme